News
బాబు కొత్తగా చేసిందేముంది
వైఎస్ హయాంలోనే రాయలసీమ ప్రాజెక్టులు 80 శాతం పూర్తి అయ్యాయని, చంద్రబాబు 20 శాతం పనులను పూర్తి చెయ్యలేకపోయారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ దుయ్యబట్టారు. అన్నీ తానే చేశానని చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రెయిన్‌గన్ల టెక్నాలజీని వైఎస్సే తీసుకొచ్చారని చెప్పారు. చంద్రబాబు కొత్తగా చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు ఇవ్వాలని, అలాగే కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








